17, ఆగస్టు 2016, బుధవారం

తెలంగాణలో ప్రతిపాదిత కొత్త జిల్లాలు

*తెలంగాణలో ప్రతిపాదిత కొత్త జిల్లాలు  తెలంగాణలో ప్రతిపాదిత కొత్త జిల్లాలపై రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా తయారు చేసింది. వీటి సంఖ్య 27గా ముసాయిదాలో పేర్కొంది. దీని ప్రకారం మండలాల సంఖ్య 459 నుంచి 533కు.. రెవెన్యూ డివిజన్లను 44 నుంచి 74కు పెంచనున్నట్లు ముసాయిదాలో వివరించింది. ఈ ప్రతిపాదనలపై అఖిలపక్షం, మంత్రివర్గ సమావేశంలో ప్రభుత్వం చర్చించనుంది. దీనిపై నెలరోజుల్లో ప్రజల అభిప్రాయాలను తీసుకోనుంది.
ప్రతిపాదిత కొత్త జిల్లాలు
1. మంచిర్యాల
2. ఆదిలాబాద్‌
3. నిర్మల్‌
4. కరీంనగర్‌
5. పెద్దపల్లి
6. జగిత్యాల
7. మహబూబాబాద్‌
8. వరంగల్‌
9. హన్మకొండ
10. భూపాలపల్లి
11. సిద్దిపేట
12. మెదక్‌
13. సంగారెడ్డి
14. నిజామాబాద్‌
15. కామారెడ్డి
16. నల్గొండ
17. సూర్యాపేట
18. యాదాద్రి
19. మహబూబ్‌నగర్‌
20. నాగర్‌కర్నూల్‌
21. వనపర్తి
22. ఖమ్మం
23. కొత్తగూడెం
24. హైదరాబాద్‌
25. వికారాబాద్‌
26. శంషాబాద్‌
27. మల్కాజ్‌గిరి

9, జూన్ 2016, గురువారం

కొత్త జిల్లాల ప్రాథమిక సమాచారం

తెలంగాణ స్వరూపం :

•  నిన్నటి ప్రతిపాదనల ప్రకారం తెలంగాణలో 23 జిల్లాలు

•  ప్రస్తుతమున్న 459 మండలాలతో పాటు కొత్తగా 74 మండలాలు

•   ప్రస్తుతమున్న 44తో పాటు కొత్తగా 9 రెవెన్యూ డివిజన్ లు

•  ఆచార్య జయశంకర్ జిల్లా 8,59,453 మంది జనాభా- వైశాల్యం 6,760 చ.కి.మీ, 21 మండలాలు, 3 రెవెన్యూ డివిజన్లు

•   ఆదిలాబాద్ 14,22,034 జనాభా- వైశాల్యం 7,673 చ.కి.మీ  27 మండలాలు, 4 రెవెన్యూ డివిజన్ లు

•   భద్రాది 11,93,807 జనాభా, వైశాల్యం 8297చ.కి.మీ, 23 మండలాలు

•   యాదాద్రి 7,19,131 మంది జనాభా, వైశాల్యం 2,956 చ.కి.మీ,17 మండలాలు

•   హైదరాబాద్ 39,01,928 జనాభా,  వైశాల్యం  1914 చ.కి.మీ, 20 మండలాలు

•   జగిత్యాల 10,43,000 మంది జనాభా, వైశాల్యం 3,087 చ.కి.మీ, 18 మండలాలు

•   కామారెడ్డి 10,68,773 మంది జనాభా, వైశాల్యం 4025 చ.కి.మీ, 21 మండలాలు

•    కరీంనగర్ 18,02,038 మంది జనాభా, వైశాల్యం 4,308 చ.కి.మీ, 26 మండలాలు

•    ఖమ్మం 13,80,137 మంది జనాభా,  వైశాల్యం 4,360 చ.కి.మీ, 22 మండలాలు

•  కొమురం భీం జిల్లా 13,19,205 మంది జనాభా, వైశాల్యం 8,422 చ.కి.మీ, 27 మండలాలు

http://helloap.com/wp-content/uploads/2015/10/Telangana-New-Districts-Map.jpg•  మహబూబాబాద్ జిల్లా 8,04,136 మంది జనాభా, వైశాల్యం 363