9, జూన్ 2016, గురువారం

కొత్త జిల్లాల ప్రాథమిక సమాచారం

తెలంగాణ స్వరూపం :

•  నిన్నటి ప్రతిపాదనల ప్రకారం తెలంగాణలో 23 జిల్లాలు

•  ప్రస్తుతమున్న 459 మండలాలతో పాటు కొత్తగా 74 మండలాలు

•   ప్రస్తుతమున్న 44తో పాటు కొత్తగా 9 రెవెన్యూ డివిజన్ లు

•  ఆచార్య జయశంకర్ జిల్లా 8,59,453 మంది జనాభా- వైశాల్యం 6,760 చ.కి.మీ, 21 మండలాలు, 3 రెవెన్యూ డివిజన్లు

•   ఆదిలాబాద్ 14,22,034 జనాభా- వైశాల్యం 7,673 చ.కి.మీ  27 మండలాలు, 4 రెవెన్యూ డివిజన్ లు

•   భద్రాది 11,93,807 జనాభా, వైశాల్యం 8297చ.కి.మీ, 23 మండలాలు

•   యాదాద్రి 7,19,131 మంది జనాభా, వైశాల్యం 2,956 చ.కి.మీ,17 మండలాలు

•   హైదరాబాద్ 39,01,928 జనాభా,  వైశాల్యం  1914 చ.కి.మీ, 20 మండలాలు

•   జగిత్యాల 10,43,000 మంది జనాభా, వైశాల్యం 3,087 చ.కి.మీ, 18 మండలాలు

•   కామారెడ్డి 10,68,773 మంది జనాభా, వైశాల్యం 4025 చ.కి.మీ, 21 మండలాలు

•    కరీంనగర్ 18,02,038 మంది జనాభా, వైశాల్యం 4,308 చ.కి.మీ, 26 మండలాలు

•    ఖమ్మం 13,80,137 మంది జనాభా,  వైశాల్యం 4,360 చ.కి.మీ, 22 మండలాలు

•  కొమురం భీం జిల్లా 13,19,205 మంది జనాభా, వైశాల్యం 8,422 చ.కి.మీ, 27 మండలాలు

http://helloap.com/wp-content/uploads/2015/10/Telangana-New-Districts-Map.jpg•  మహబూబాబాద్ జిల్లా 8,04,136 మంది జనాభా, వైశాల్యం 363